Journalism Song : ఇదే నా జర్నలిజం పాటను ఆవిష్కరించిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : సమాజంలో ప్రస్తుతం ఉన్న జర్నలిజంపై వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టుగా పనిచేస్తున్న జర్నలిస్టు మహేష్ జర్నలిజం గురించి ఇదేనా జర్నలిజం పాటను వ్రాసి రూపొందించగా ఆ పాట ఆడియోను ఈరోజు తెలంగాణ…