బోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
బోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు – తెలుగుజాతి పెద్దఎత్తున జరుపుకొనే ఏకైక పండుగ సంక్రాంతి – భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని…