Issues of Minorities : మైనార్టీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించండి
త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ వి థామస్ ను అసెంబ్లీ ప్రాంగణంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ సంధాని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ముస్లిం…