Big shock for YCP : వైసీపీ కి భారీ షాక్
త్రినేత్రం న్యూస్:మార్చి 29: నెల్లూరు జిల్లా: కావలి కావలి నియోజకవర్గందగదర్తి మండలంలోని పలువురు వైసీపీ నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తురిమెర్ల పంచాయతీకి చెందిన గున్నం రెడ్డి హరికిషోర్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో…