చిక్కు ముడి విప్పని బిజేపి

బీజేపీ పిలుపు కోసం టిడిపి జన సేన ఎదురుచూస్తున్నాయి. బీజేపీ విషయంలో క్లారిటీ వస్తే.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన పార్టీలకు బీజేపీ వ్యవహరం తలనొప్పిగా మారింది. ఇంతకు కూటమితో పొత్తు బీజేపీ ఇష్టం…

నారా లోకేష్ ను క‌లిసిన టీడీపీ నేత జ‌లీల్ ఖాన్

విజ‌య‌వాడ ప‌శ్చిమ టిక్కెట్ ను జ‌న‌సేనకు కేటాయించాల‌ని టీడీపీ నిర్ణ‌యం.. త‌న‌కు టిక్కెట్ విష‌యంపై మాట్లాడేందుకు లోకేష్ ను క‌లిసానంటున్న జ‌లీల్ ఖాన్..

2న టీడీపీలో చేరనున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి

2న నెల్లూరు, గురజాలలో చంద్రబాబు పర్యటన నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీలో చేరిక అదే రోజు గురజాలలో, 4న రాప్తాడులో ‘రా కదలి రా’ సభలు

టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో జరుగుతోంది

ఈ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ సభ టీడీపీ, జనసేన గెలుపు సభ ఇది అని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.…

ఇక యుద్ధం కి సమయం అసన్న మైంది అంటున్నారు

ఎన్నికల యుద్దానికి…వైస్సార్ సీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సిద్ధం… అంటూ భారీ సభలు ఏర్పాటు చేయడంతో… టీడీపీ – జనసేన సంసిద్ధం..అంటూ తాడేపల్లిగూడెం వేదికగా శంఖారావం…ఇక యుద్ధం కి సమయం అసన్న మైంది అంటున్నారు ..రాజకీయ నిపుణులు వైసీపీ సిద్ధం…

విజయవాడ వెస్ట్.. జనసేనకు రూట్ క్లియర్?

టీడీపీ- జనసేనకు తలనొప్పిగా మారిన విజయవాడ వెస్ట్ టికెట్ పంచాయితి కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ ఈ సీటు ఆశించారు. అయితే చంద్రబాబు సీటు ఎవరికిచ్చినా సపోర్ట్ చేస్తానని బుద్దా తాజాగా స్పష్టం చేసేశారు.…

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న భువనమ్మ

ఘన స్వాగతం పలికిన విశాఖ జిల్లా టీడీపీ నేతలు. నేటి నుండి 4రోజులు ఉత్తరాంధ్ర లో పర్యటించనున్న భువనమ్మ. కాసేపట్లో విమానాశ్రయం నుండి సాలూరు బయలుదేరిన భువనమ్మ. సాలూరు సిటీ లో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభించనున్న భువనమ్మ….

టీడీపీ – జనసేన ఉమ్మడి సభ పేరు ‘జెండా’

ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో బహిరంగసభ పోస్టర్ ను విడుదల చేసిన టీడీపీ, జనసేన నేతలు సభలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్న నాదెండ్ల మనోహర్

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే… 3 వ తేదీన ఉమ్మడి జాబితా

బీజేపీతో పొత్తు జాప్యం అయితే టీడీపీ, జనసేన జాబితా విడుదల. మూడు పార్టీలు కలిపి 45తో మంది జాబితా. టీడీపీ..జనసేన అయితే 25తో మంది జాబితా. 10 వ తేదీ లోపు..మూడు పార్టీల కలిపి ఫైనల్ జాబితా విడుదల.

You cannot copy content of this page