MLA Adireddy Srinivas : మహానాడు మీడియా కమిటీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడులో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సేవలందిచనున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం కమిటీల…