జ్ఞానవాపిలో లభించిన శిలాశాసనంపై తెలుగువారి పేర్లు

Trinethram News : జ్ఞానవాపిలో లభించిన శిలాశాసనంపై తెలుగువారి పేర్లు మల్లన్న భట్టు, నారాయణ భట్టుగా గుర్తించిన ఏఎస్‌ఐ డైరెక్టర్‌ ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీ జిల్లాలో ఉన్న కాశీవిశ్వనాథుని ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో హిందూ దేవతల విగ్రహాలు…

తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను: వెంకయ్యనాయుడు

Trinethram News : హైదరాబాద్‌: తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) అన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించానని చెప్పారు.. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు…

తెలుగు బిగ్‌బాస్‌ రన్నరప్‌ అమర్‌దీప్‌ హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు

తెలుగు బిగ్‌బాస్‌ రన్నరప్‌ అమర్‌దీప్‌ హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటి సురేఖ వాణి కూతురు సుప్రిత నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది.

తెలుగు నేపాలీ సినిమాలో బ్రహ్మానందం!

బ్రహ్మానందం తొలిసారిగా తెలుగు-నేపాలీ సినిమా చేస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక మూవీకి ‘హ్రశ్వ దీర్ఘ’ అని పేరును ఖరారు చేశారు. చంద్ర పంత్ దర్శకత్వం…

సినిమా షూటింగ్ నిలిపేసిన చిత్ర యూనిట్

Trinethram News : తిరుపతి. సినిమా షూటింగ్ నిలిపేసిన చిత్ర యూనిట్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా గరుడ సర్కిల్ లో తమిళ తెలుగు చిత్ర షూటింగ్ వివాదానికి కారణమైన విషయం తెల్సిందే… రెండు రోజులపాటు గరుడ విగ్రహం ,…

శివ‌కార్తికేయ‌న్ ‘అయలాన్’ విడుదలలో ఆలస్యం

శివ‌కార్తికేయ‌న్ ‘అయలాన్’ విడుదలలో ఆలస్యం కోలీవుడ్ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ నటించిన తాజా చిత్రం ‘అయలాన్’. తమిళనాడులో జనవరి 12న ఈ మూవీ విడుదల కాగా.. తెలుగులో నేడు విడుదల కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల తెలుగు…

రేపు మద్యం దుకాణాలు బంద్

రేపు మద్యం దుకాణాలు బంద్ Trinethram News : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి శనివారం మద్యం దుకాణాలు…

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నటుడు చిరు కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,050.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57, 800.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,000

You cannot copy content of this page