పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి

పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి మార్కెట్ యార్డ్ లో ప్రమాణ స్వీకారం చేసిన భూమన్న. పరుశరామ్ రెడ్డి ని మరియు వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యుబ్ ని సన్మానించిన వికారాబాద్…

DA ఫర్నిచర్ వరల్డ్ షో రూమ్ ను ప్రారంభించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

DA ఫర్నిచర్ వరల్డ్ షో రూమ్ ను ప్రారంభించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన DA ఫర్నిచర్ వరల్డ్ షో రూమ్ ను…

ఇంజనీర్ నవీన్ ను పరామర్శించిన మెతుకు ఆనంద్

ఇంజనీర్ నవీన్ ను పరామర్శించిన మెతుకు ఆనంద్వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు త్రినేత్రం న్యూస్అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది, డిశ్చార్జ్ ఐ ఇంటికి వచ్చిన ఇంజనీర్ నవీన్ ను, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు…

ఆటో ట్రాలి లో అక్రమంగా రవాణా చేస్తున్న 12 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

ఆటో ట్రాలి లో అక్రమంగా రవాణా చేస్తున్న 12 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ (ఐజి)* ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు…

MLC Kavitha : జగిత్యాల గడ్డ బిఆర్ఎస్ కు అడ్డా : ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల గడ్డ బిఆర్ఎస్ కు అడ్డా : ఎమ్మెల్సీ కవిత Trinethram News : జగిత్యాల జిల్లా: డిసెంబర్ 15జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పర్యటి స్తున్నారు. ధరూర్‌ బైపాస్‌ వద్ద ఎమ్మెల్సీ కవితకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో…

తెలంగాణలో కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు..!! Trinethram News : Telangana : వరుసగా ఏర్పడిన ఆల్పపీడనాల ప్రభావం పూర్తిగా తగ్గడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉదయం 9 గంటలు అయినప్పటికీ ప్రజలు ఇంట్లో నుంచి బయటకు…

కల్వకుంట్ల కవిత సంచలనం.. రేవంత్‌ రెడ్డిని ధిక్కరించి తెలంగాణ తల్లికి శంకుస్థాపన

కల్వకుంట్ల కవిత సంచలనం.. రేవంత్‌ రెడ్డిని ధిక్కరించి తెలంగాణ తల్లికి శంకుస్థాపన Trinethram News : Telangana : రేవంత్‌ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ధిక్కరించారు. కాంగ్రెస్‌ తల్లిని కాదని తెలంగాణ తల్లి ఆవిష్కరించుకుంటామని చెప్పి జగిత్యాల గడ్డపై కవిత యుద్ధం…

Group2 : గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు Trinethram News : నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతిస్తున్నారు. సెల్…

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ ఇంటికి హైడ్రా మార్కింగ్?

నందమూరి బాలకృష్ణ ఇంటికి హైడ్రా మార్కింగ్? Trinethram News : హైదరాబాద్ నగరంలో గతకొన్ని రోజులుగా బుల్డోజర్లు హడలెత్తిస్తున్నా యి. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు బుల్డోజర్లుతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. దీంతో బుల్డోజర్ పేరు విన్నా.. దాని…

CM Revanth : విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి భోజనం

విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి భోజనం Trinethram News : Hyderabad : Dec 14, 2024, తెలంగాణ : నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో తీరిక లేకుండా గడిపే సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి సరదాగా భోజనం…

You cannot copy content of this page