Savitribai Phule Jayanti : డిండి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి
డిండి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.…