HCU భూముల వేలాన్ని ఆపాలి
భూపాల్,సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ హాజరై…