MLC : నేటితో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి
Trinethram News : రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ఇవాల్టితో ముగియనుంది. ఈ లిస్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశంతో పాటు ఎంఐఎం సభ్యుడు మీర్జారియాజ్…