VHR Foundation : పేదవారికి అండగా విహెచ్ఆర్ ఫౌండేషన్
పేద ఆటో కార్మికులను ఆదుకోవడంలో ఆప్తుడు వాళ్ల హరీష్ రెడ్డి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పట్టణం బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు ఎండి అతరోద్దీన్ రోజువారి కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం…