New Tehsildar : దేవరకొండ నూతన తహసిల్దార్ గా ఎం మధుసూదన్ రెడ్డి
దేవరకొండ మే06 త్రినేత్రం న్యూస్. నూతన తహసిల్దార్ ఎం మధుసూదన్ రెడ్డి సోమవారం బాధ్యతలను చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కేతేపల్లి మండలంలో తాసిల్దార్ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు.గతంలో పనిచేసిన సంతోష్…