బొబ్బిలి లో నారా చంద్రబాబు నాయుడుని కలిసిన ఎంజీఆర్
బొబ్బిలి లో నారా చంద్రబాబు నాయుడుని కలిసిన ఎంజీఆర్.. హెలిపాడ్ వద్దకు వెళ్లి స్వాగతం తెలిపిన ఎంజీఆర్ విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి “రా కదలిరా” “చంద్రగర్జన”బహిరంగ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…