Satya : తింగరి మాటలు కట్టిపెట్టండి, గంగిరెడ్డి? – సత్య
త్రినేత్రం న్యూస్ : అనపర్తి. గడచిన ఐదేళ్ళూ పేకాట క్లబ్బులను ప్రోత్సహించింది మీరు కాదా సూర్యనారాయణరెడ్డి? – సత్య రామవరంలో టిడిపి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు సబ్బెళ్ళ సత్యనారాయణరెడ్డి (సత్య ) మీడియాతో మాట్లాడుతూ… అనపర్తి నియోజకవర్గ ప్రజలు తింగరి…