Joined TDP : రామేశ్వరం వైస్ ప్రెసిడెంట్ దుళ్ళ వీర వెంకట సత్యనారాయణ, వైసీపీ నుండి టీడీపీలోకి చేరిక.
అనపర్తి : త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సమక్షంలో పెదపూడి మండల వైసీపీ నాయకులు రామేశ్వరం గ్రామ వైస్ ప్రెసిడెంట్ దుళ్ల వీరవెంకట సత్యనారాయణ,వార్డ్ మెంబర్ వానపల్లి శివగంగ,మహాలక్ష్మి టెంపుల్ ఛైర్మన్ కోలా లోవ…