తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 25 ప్రాంతాల్లో తనిఖీలు

తమిళనాడులో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.. చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్‌ఐఏ అధికారులు…

బొట్టు, పూలు పెట్టి కుక్కకు సీమంతం

పెంపుడు కుక్కకు బొట్టు, పూలు పెట్టి ఘనంగా సీమంతం చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హూసూరు తాలుకా కూరక్కనహళ్లి గ్రామంలో జరిగింది. పరమేష్ అనే రైతు ఇంట్లో జుమ్మే అనే ఆడ పెంపుడు కుక్క ఉంది. అది ఇటీవల…

ఎన్నికల బరిలో తమిళిసై?

Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. తూత్తుకుడి లేక విరుదునగర్‌ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించినట్లు తెలిసింది.…

పొలిటికల్ ఎంట్రీతో హాట్ కామెంట్స్ చేసిన హీరో విజయ్

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయం.. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వం.. త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తాం.. తమిళనాట అవినీతి పాలన కొనసాగుతోంది.. 2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్..

శివ‌కార్తికేయ‌న్ ‘అయలాన్’ విడుదలలో ఆలస్యం

శివ‌కార్తికేయ‌న్ ‘అయలాన్’ విడుదలలో ఆలస్యం కోలీవుడ్ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ నటించిన తాజా చిత్రం ‘అయలాన్’. తమిళనాడులో జనవరి 12న ఈ మూవీ విడుదల కాగా.. తెలుగులో నేడు విడుదల కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల తెలుగు…

రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత

Trinethram News : ఏలూరు: జంగారెడ్డిగూడెంలో విషాదం.. రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు బాలురు మృతి.. మృతులు రామకృష్ణ (10) విజయ్ (6)గా గుర్తింపు

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఎంత సంపాదించినా.. చివరకు తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయంతో పాటు.. మరణించిన తర్వాత కీర్తి ప్రతిష్ఠలు తప్పించి.. ఆస్తులు ఏమీ వెళ్లిపోయిన వ్యక్తి వెంట ఉండవన్న నిజం జయలలిత…

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు. రామసేతు నిర్మించిన చారిత్రాత్మక నేపధ్యం కలిగిన ఈ ప్రాంతాన్ని ప్రధాని సందర్శించారు. సముద్రంలో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .

సముద్ర స్నానం.. ప్రత్యేక పూజలు.. రామేశ్వరంలో ప్రధాని మోదీ

సముద్ర స్నానం.. ప్రత్యేక పూజలు.. రామేశ్వరంలో ప్రధాని మోదీ.. రామేశ్వరం: అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు.. అంతకుముందు ప్రధాని ఇక్కడి…

ప్రధాని రోడ్ షోకు భారీ జనం

ప్రధాని రోడ్ షోకు భారీ జనం తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది. తిరుచిరాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో యువత, మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున పాల్గొని మోదీకి అభివాదం చేశారు. మోదీ వాహనంపై పూలు చల్లుతూ…

You cannot copy content of this page