Woman Dies : చెరువులో పడి మహిళ మృతి
తేదీ : 25/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మండలం, మెట్ట ఉప్పరగూడెంలో క్వారీ చెరువులో పడి సైదు. గంగ (52) మృతి చెందినట్లు రూరల్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. గేదెలను మేపటానికి వెళ్లి…