Bhumana Karunakar Reddy : భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు
Trinethram News : తిరుపతి.ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయి అంటూ. గోశాల అధికారులు స్పష్టం చేశారని మాట్లాడిన భూమన. గోవులు మృతి చెందలేదంటున్న పాలకమండలి.…