Farmers Protest : ఐకేపీలో కాంటాలు వేయట్లేదని రోడ్డెక్కి రైతుల నిరసన
భారీ ట్రాఫిక్ జమ్ Trinethram News : సూర్యాపేట మండలం రాజ్ నాయక్ తండాలో ఐకేపీలో కాంటాలు వేయట్లేదని రోడ్డెక్కి రైతుల ధర్నా .. లారీలు రావట్లేదనే సాకుతో ఆగిన కాంటాలు .. 5 రోజులకు ఒక్క లారీ వస్తే ఎన్నిరోజులు…