Supreme Court : మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్

Trinethram News : కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి” అని అన్నందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళిన మంత్రి విజయ్ షా ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అంటూ నిరాకరించిన సుప్రీంకోర్టు.. నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల…

Supreme Court : మహిళలు ఎందుకు తక్కువ

Trinethram News : ఆర్మీ లీగల్ బ్రాంచ్‌లో మహిళల సంఖ్య ఎందుకు తక్కువగా ఉందని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. భారత వైమానిక దళంలో మహిళలు రఫేల్ నడపగలిగినప్పుడు ఇక్కడ మాత్రం తేడా ఎందుకని వ్యాఖ్య జడ్జి అడ్వకేట్ జనరల్ పోస్టుల కేసును…

Bhushan Ramakrishna Gavai : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్

Trinethram News : రాష్ట్రపతి భవన్‌ లో బుధవారం ఉదయం సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమా ణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార…

AP Deputy Collector : కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డిప్యూటీ కలెక్టర్‌ని తహసీల్దార్ స్థాయికి డిమోషన్

Trinethram News : కుటుంబం రోడ్డున పడకూడదనే జైలు శిక్ష వేయలేదని సుప్రీంకోర్టు జడ్జి బీఆర్ గవాయ్ వ్యాఖ్యలు .. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న తాతా మోహన్ రావు.. 2013లో తహసీల్దార్‌గా పని చేసినప్పుడు హైకోర్టు హెచ్చరికలను…

Sophia Qureshi : ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ప్రశంసలు అందుకున్న సోఫియా ఖురేషీ.. సంచలన తీర్పు!

Trinethram News : సోఫియా ఖురేషీ.. ‘ఆపరేషన్ సిందూర్‘ తర్వాత ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.అయితే ఖురేషి ప్రశంసలు అందుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్‌ (PC) అవకాశం కల్పించాలని కల్నల్ చేసిన పోరాటంపై సుప్రీంకోర్టు ప్రత్యేకంగా అభినందించింది.…

AP Liquor Case : ఏపీ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంలో చుక్కెదురు

అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ నిందితుల పిటిషన్ ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టువిచారణ ఈ నెల 13కు వాయిదా Trinethram News : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు గురువారం షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్…

Supreme Court : పహల్గామ్‌ దాడి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

Trinethram News : జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ .. పిటిషనర్‌ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం .. పిటిషన్‌ వేసేముందు బాధ్యతగా వ్యవహరించాలన్న కోర్టు దేశంపై బాధ్యత లేదా అంటూ పిటిషనర్‌ పై ఆగ్రహం.. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బ…

Janasena : గత ప్రభుత్వం హయంలో గిరిజన యువతకు ఉద్యోగ గ్యారంటీ నాశనం చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు: జనసేన మండల అధ్యక్షుల ఆగ్రహం

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 23: గత ప్రభుత్వం హయంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన యువతకు శత శాతం ఉద్యోగ ఉపాధి కల్పనకు తీసుకొచ్చిన జీఓ 3ని సుప్రీం కోర్టులో రద్దు చేసేందుకు దాఖలైన పిటిషన్‌పై వైసీపీ ప్రజాప్రతినిధులు నిష్క్రియగా వ్యవహరించారని…

Supreme Court : సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు

Trinethram News : పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అందులోభాగంగా సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమైనాయి. అయితే వక్ప్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని…

Supreme Court : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ …సిజెఐ కీలక వ్యాఖ్యలు

Trinethram News : వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన 73 పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతో పాటు పిటిషనర్లపై పలు ప్రశ్నలు సంధించింది.…

Other Story

You cannot copy content of this page