Swa Pari Reign Day : ఘనంగా స్వ పరి పాలన దినోత్సవం వేడుకలు
డిండి (గుండ్లపల్లి) మార్చ్ 10 త్రినేత్రం న్యూస్. స్వయంగా విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేల. స్వపరి పాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు. దిండి మండల కేంద్రంలోని స్థానిక ఆల్ఫా ఆదర్శ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను విద్యార్థిని విద్యార్థులు…