పదవ తరగతి విద్యార్థులు స్థానిక అమ్మవారికి ప్రత్యేక పూజలు
తేదీ : 16/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెం పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు స్థానిక అమ్మవారి ఆలయం నందు ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల రీజనల్…