తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

తమిళనాడులోని కోయంబత్తూర్‌, కాంచీపురంలలో సోమవారం( మార్చ్‌ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్‌ రాగా…

పొగాకు, పాన్ కు జై కొట్టి విద్యకు నై కొట్టిన విద్యార్థులు

దేశంలో గత పదేళ్లలో పాన్, పొగాకు తదితర పదార్థాల వినియోగం పెరిగినట్లు ది హౌజ్ హోల్డ్ కన్జమ్హప్షన్ ఎక్స్పెండీచర్ సర్వేలో తేలింది. ‘రూరల్లో 3.21%గా (2011-12) ఉన్న వీటి వినియోగం 3.79%కు (2022-23) పెరిగింది.అర్బన్ లో 1.61% నుంచి 2.43%కు చేరింది.…

పాఠశాలలకు వెళుతున్న ఐదుగురు విద్యార్థులను వెనకనుంచి ఢీకొన్న కారు

తూ. గో. జిల్లా.. కొవ్వూరు మండలం మద్దూరు బ్యారేజ్ పై పాఠశాలలకు వెళుతున్న ఐదుగురు విద్యార్థులను వెనకనుంచి ఢీకొన్న కారు ఐదుగురు విద్యార్థులు గాయాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరిలింపు ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ…

ఖాతాల్లో డబ్బులు జమ

విద్యా దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రు సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. మొత్తం 9,44,666 మంది విద్యార్థులకు రూ.708 కోట్ల మేర లబ్ధి కలగనుంది. ఇప్పటి వరకూ…

సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకుడు చేపట్టిన, ఛలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఎం కార్యాలయం వైపు నిరసనగా వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ,…

నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ

రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు 9.44 లక్షలు. వీరందరికి జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయనుంది. సీఎం జగన్‌ కృష్ణాజిల్లా పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్‌ ఖాతాల్లో పూర్తి ఫీజు…

నిమిషం నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు పెట్టరు?

Trinethram News : February 29, 2024 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షలు ఉన్న నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా పుస్తకాల పురుగుల్లా మారిపోయారు. కొంతమంది ఫస్ట్ ర్యాంకు…

బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం!

Trinethram News : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో క్యాంపస్‌లో హాస్టల్ భవనం టెర్రస్ పైన గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. వారి తల్లితండ్రులను పిలిపించి విద్యార్థులను ఇంటికి పంపించినట్లు సమాచారం.

ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించండి

Trinethram News : బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బలోపేతానికి అమ్మ ఒడి పథకం ఎంతగానో దోహదపడుతుందని ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం శాసనసభ్యులు కోన రఘుపతి గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి…

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల తయారీలో 90 GSM (గ్రామ్‌ పర్‌ స్క్వేర్‌ మీటర్‌) పేపర్‌కు బదులు 70 GSM పేపర్‌ వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..

You cannot copy content of this page