నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది. ఈ తుఫానుకు ఫెంగల్ గా నామకరణం చేశారు. ఉత్తర వాయువ్య దిశగా ఫెంగల్ తుఫాన్ పయనించనుంది. ప్రస్తుతం.. పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు..చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల…

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుపాను కారణంగా కుంభవృష్టి కురిసింది

బలమైన గాలులకు తోడు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మొత్తం 130చోట్ల నుంచి వరదల సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు. తుపాను కారణంగా దెబ్బతినడంతో పసిఫిక్‌…

You cannot copy content of this page