Stray Dogs : వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి

వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి…. Trinethram News : Andhra Pradesh : ”ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణంవీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతిబాలుడిని పొలాల్లోకి ఈడ్చుకెళ్లి చంపిన కుక్కలుఆడుకుంటున్న బాలుడిపై దాడిచేసిన పది కుక్కలుపెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో ఘటన.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Stray Dogs : 10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు

10-month-old boy eaten by stray dogs Trinethram News : నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లా బోధన్ బస్‌స్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లిన తల్లి. అదే సమయంలో బాలుడిని ఈడ్చుకెళ్లి పీక్కుతిన్న వీధి కుక్కలు. కిడ్నాప్…

Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు

Former Minister Harish Rao Trinethram News : రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం. ఒక్కరోజే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కతినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్…

Stray Dogs Attacked : ఇద్దరు చిన్నారులకు గాయాలు

వీధి కుక్కల స్వైర విహారం ఇద్దరు చిన్నారులకు గాయాలు గద్వాల పట్టణంలోని 3వ వార్డు పరిధిలోని హమాలీ కలనిలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి ఇద్దరు చిన్నారులపై దాడి చేశాయి… ఈ దాడిలో చిన్నారులు హస్మిత,రీషికి తీవ్ర గాయాలు కగా…

Stray Dogs : వీధికుక్కల దాడిలో మరో చిన్నారి మృతి

Another child died in the attack of stray dogs ఇది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కాదంటారా? Trinethram News : మేడ్చల్ జిల్లా హైదరాబాద్‌లోని మేడ్చల్ జిల్లా జవహర్‌ నగర్‌లో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కల…

Stray Dogs : బాలుడిపై వీధి కుక్కల దాడి

Boy attacked by stray dogs జూన్ 06, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బాలుడిపై వీధి కుక్కల దాడిభూపాలపల్లి జిల్లా చిట్యాల భీష్మనగర్ గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తూ కనిపించిన వ్యక్తులను కాటు వేస్తున్నాయి.పిట్టల స్వరూప సంపత్ దంపతుల కుమారుడు…

A stray dog : మంచిర్యాలలో వీరంగం సృష్టించిన వీధి కుక్క

A stray dog ​​created by Veeranga in Mancharya త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం దారుణం జరిగింది. స్థానిక చున్నంబట్టి వాడలో శనివారం వీధి కుక్క పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తాళ్ళపెల్లి అనే…

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

Trinethram News : Mar 17, 2024, హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడిహైదరాబాద్‌లో వీధి కుక్కలు మరోసారి హల్‌చల్ చేశాయి. మేడ్చల్ పరిధిలోని మూడు చింతలపల్లి మండలం అద్రాస్‌పల్లిలో ఆదివారం చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటిముందు ఆడుకుంటున్న…

చిన్నారిని పొట్టన పెట్టుకున్న వీధి కుక్కలు

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 02హైద‌రాబాద్‌లో విషాధం చోటుచేసుకుంది. వీధి కుక్క‌లు మ‌రో చిన్నారిని పొట్ట‌న‌పెట్టుకున్నాయి. నిద్రిస్తున్న చిన్నారిని రోడ్డుపైకి లాక్కెళ్లి చంపేశాయి.ఈఘ‌ట‌న సమా ఎన్ క్లూ కాలనీలో జ‌రిగింది. మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన…

You cannot copy content of this page