Stampede : తొక్కిసలాటలో ఏడుగురు మృతి
Trinethram News : నార్త్ గోవా-షిర్గావ్ గ్రామంలోని శ్రీదేవి లయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట.. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయాలు.. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…