Theft in Hundi : శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీలో చోరీ
Trinethram News : నంద్యాల జిల్లా : ఈనెల 1వతేదీన దర్శనం కోసం ఆలయానికి వచ్చిన స్థానికంగా నివసించే ఇద్దరు మైనర్ బాలురు.. మల్లికార్జునస్వామి ఆలయం ప్రారంభంలో గల క్లాత్ హుండీని బ్లేడ్ తో కోసి డబ్బు తీస్తుండగా సీసీలో చూసి…