Heavy Rain :ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు Trinethram News : Andhra Pradesh : నైరుతి-ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో శ్రీలంకం, తమిళనాడు తీరాలవైపు పయనించే అవకాశం.. అనంతరం వాయుగుండంగా బలపడుతుందని వాతావారణ శాఖ అంచనా..…