Mla Jare : శ్రీ శ్రీ శ్రీ కోదండ రామ స్వామి వార్ల ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న జారే మరియు రాష్ట్ర ప్రముఖులు
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సీతాయిగూడెం గ్రామపంచాయతీ సూరంపాలెం గ్రామంలో జరిగిన శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ సపరివార దేవతా సహిత శ్రీశ్రీశ్రీ కోదండ రామ స్వామి వార్ల యంత్ర విగ్రహ శిల…