U19: భారత్‌ లక్ష్యం 282

U19: భారత్‌ లక్ష్యం 282 Trinethram News : Nov 30, 2024, అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 281/7 పరుగులు చేసింది. టీమిండియాకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.…

India-Pakistan Match : రేపే భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌

రేపే భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌ Trinethram News : అండ‌ర్‌-19 ఆసియాక‌ప్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో దుబాయ్ అంత‌ర్జాతీయ స్టేడియం వేదిక‌గా శనివారం ఉ. 10.30 గంటలకు భారత్, పాకిస్థాన్ టీమ్‌లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జ‌ట్ల‌కు ఇదే…

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు ఇదే

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు ఇదే Trinethram News : Nov 26, 2024, IPL 2025 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు: రుతురాజ్ గైక్వాడ్, మతీశ పథిరాణా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర…

Kohli Created History : చరిత్ర సృష్టించిన కోహ్లీ.. సచిన్ రికార్డుకు పాతర

చరిత్ర సృష్టించిన కోహ్లీ.. సచిన్ రికార్డుకు పాతర Trinethram News : టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పాత రికార్డులను బద్దలు కొట్టడం, కొత్త రికార్డులు సృష్టించడం అలవాటుగా మారింది. అతడు సరదా సరదాకే ఎన్నో బ్రేక్ చేసేశాడు. అలాంటిది…

ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. క్రెడిట్ మొత్తం ఈ బౌలర్ దే

ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. క్రెడిట్ మొత్తం ఈ బౌలర్ దే.. Trinethram News : ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో టీమిండియా (India vs Australia) ఆధిక్యం సాధించింది. భారత బౌలర్ల (Bowlers) విధ్వంసం ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ సత్తా…

BCCI : ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్.. మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్.. మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే మూడు సీజన్లకు సంబంధించి షెడ్యూల్‌ను శుక్రవారం అనౌన్స్ చేసింది. ప్రారంభ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్‌ల డేట్స్ ప్రకటించింది.ఐపీఎల్‌కు వస్తున్న ఆదరణ…

ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా Trinethram News : Nov 22, 2024, బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. బారత బౌలర్ల ధాటికి ఆసీస్ 59 పరుగులకే 7…

AP Assembly : నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరిరోజు

నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరిరోజుTrinethram News : Andhra Pradesh : ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న ఉభయసభలునేడు డ్రోన్‌, క్రీడా, పర్యాటక విధానాలపై ప్రకటన2047 విజన్‌ డాక్యుమెంట్‌పై నేడు పయ్యావుల ప్రకటనరుషికొండ నిర్మాణం, అమరావతి పునర్నిర్మాణంతో పాటు..ఇటీవల…

దివ్యాంగులకు ఆటల పోటీలు

దివ్యాంగులకు ఆటల పోటీలు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని 3 డిసెంబర్ , 2024 పురస్కరించుకొని వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు జిల్లాస్థాయి ఆటల పోటీలుస్థానిక బ్లాక్ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

క్రీడలు జీవితంలో ఎదురయ్యే గెలుపు ఓటముల సారాంశాన్ని నేర్పిస్తాయి

క్రీడలు జీవితంలో ఎదురయ్యే గెలుపు ఓటముల సారాంశాన్ని నేర్పిస్తాయి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ (దిశా) కమిటీ మెంబర్ “వడ్ల నందు”.వికారాబాద్ అనంతగిరిపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన 10th జోనల్ క్రీడా పోటీలలోగెలుపొందినవిద్యార్థులకు బహుమతులు…

You cannot copy content of this page