ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారత్ ఘన విజయం

3-1 తేడాతో సీరీస్ సొంతం చేసుకున్న భారత్ రెండు ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన ధృవ్ జురెల్ 5 వికెట్స్ తేడాతో భారత్ ఘన విజయం.

ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు

రాంచీ టెస్ట్‌: ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు భారత్‌ టార్గెట్‌ 192 పరుగులు.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్ 145 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు.. 5 వికెట్లు తీసిన అశ్విన్‌, కుల్దీప్ యాదవ్‌కు 4…

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ మొదలైంది

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

ఏప్రిల్ 7 వరకు తొలి 21 మ్యాచుల షెడ్యూల్ విడుదల చేసిన ఐపీఎల్ తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై Vs బెంగళూరు మధ్య జరగనుంది..

ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఖరారు

మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని మ్యాచ్ లు భారత్ లోనే.. చెన్నై వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్. రెండు దశలుగా ఐపీఎల్ మ్యాచ్ లు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మిగతా తేదీల ప్రకటన

భారత్‌ 430/4 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు

రాజ్‌కోట్‌ టెస్ట్: భారత్‌ 430/4 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో రాణించిన యశస్వి జైస్వాల్(214).. హాఫ్‌ సెంచరీలు చేసిన గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు బాదిన యశస్వి…

చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి టీమిండియా ఆటగాళ్లు!

రాజ్‌కోట్ టెస్ట్.. చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి టీమిండియా ఆటగాళ్లు! ఇటీవల బరోడాలో మరణించిన టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావ్ గైక్వాడ్ 95 ఏళ్ల వయసులో కన్నుమూత ఆయనకు నివాళిగానే నల్లరిబ్బన్లు ధరించి మైదానంలోకి వచ్చిన టీమిండియా క్రికెటర్లు

కోచ్‌ జైసింహా తీరుపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

కోచ్‌ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్‌సీఏ అధ్యక్షుడి ఆదేశం మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కోచ్‌ జైసింహాను సస్పెండ్ చేస్తున్నాం విచారణ ముగిసే వరకు జైసింహాను తప్పిస్తున్నాం ఘటనపై పూర్తిస్థాయి విచారణ…

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్

రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ రికార్డ్

You cannot copy content of this page