Sunita Williams : సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర నేడే
Today is Sunita Williams’ space flight భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో సారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్లో మరో వ్యోమగామి విల్మెర్తో…