అతివేగం.. ఇద్దరి యువకుల ప్రాణం తీసింది!
అతివేగం.. ఇద్దరి యువకుల ప్రాణం తీసింది! హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృత్యు వాత పడ్డారు. బైక్ అతివేగంగా నడపడమే ఈ ఘటనకు కారణమని…