బీజేపీలో చేరిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

Trinethram News : హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డి, తో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గొడం నగేష్, జలగం వెంకట్రావు నలుగురు బీఆర్ఎస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు….

కమలం గూటికి మరో బిఆర్ఎస్ ఆగ్రనేత

Trinethram News : హన్మకొండ జిల్లా:మార్చి 09పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ స్పందిం చారు. శనివారం ఉదయం ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో తనకు గుర్తిం పు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు.…

మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి విచ్చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హనుమకొండ జిల్లా సీతారాం నాయక్ ను బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి… కిషన్ రెడ్డి మీడియా సమావేశం…. ములుగు లో గిరిజన యునివర్సిటీ ప్రారంభించడం సంతోషదాయకం …. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసింది ………

Other Story

<p>You cannot copy content of this page</p>