Cancel Land Allotment : రామానాయుడు స్టూడియోలో భూ కేటాయింపు రద్దుకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం
Trinethram News : స్టూడియోలో నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దుకు ప్రభుత్వ నిర్ణయం నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని వినియోగించనట్టయితే రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ…