MP Gaddam Vamsi Krishna : ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫ్లెక్సీకి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.10 వేల పించన్ ఇవ్వాలంటూ పార్లమెంట్ లో మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి కార్మికుల పెన్షన్ కోసం ఇప్పటికే ప్రతి టన్ను బొగ్గుపై సింగరేణి మేనేజ్ మెంట్ ట్రస్ట్…