తవ్వే కొద్దీ బయటపడుతున్న శివ బాలకృష్ణ లీలలు

హైదరాబాద్‌: తవ్వేకొద్దీ హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో టీడీఆర్‌ స్కాం వెలుగులోకి వచ్చింది. కృష్ణకుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది.. కృష్ణకుమార్‌ని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్‌గా…

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంటిపై ఏసీబీ సోదాలు

Trinethram News : హైదరాబాద్‌ హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంటిపై ఏసీబీ సోదాలు.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో కేసు నమోదు.. 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ.. శివబాలకృష్ణ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇంట్లో సోదాలు.. పదవిని అడ్డం…

Other Story

<p>You cannot copy content of this page</p>