PCC President Sharmila : పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గృహనిర్బంధం – బీజేపీ దాడులను కాంగ్రెస్ ఖండన
ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (అరకువేలి),త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్ మే 2: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డిని గన్నవరం, విజయవాడలోని ఆమె నివాసంలో ఎటువంటి నోటీసు లేకుండా అకారణంగా గృహనిర్బంధం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా…