కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ దుండిగల్ తాండ లో ఈరోజు జరిగిన కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో…

You cannot copy content of this page