Free Sewing Machines : మహిళలకు ఉచిత కుట్టు మిషన్ లు
తేదీ : 18/02/2025. అమరావతి :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మహిళలపై కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆదరణ – 3 పథకంతో రాష్ట్రంలో 80వేల మంది బీసీ మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నట్లు ప్రకటించడం…