Black Jaggery Tablet : నల్లబెల్లం పట్టిక పట్టివేత
డిండి (గుండ్ల పల్లి) మార్చి 29 త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధిలోని రత్న తండా వద్ద శుక్రవారం తెల్లవారు జామున నల్లబెల్లం పట్టికను తరలిస్తున్న ఆటో ను పట్టుకున్నట్లు ఎస్ఐ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.ఆటో నం, టీ ఎస్ 05…