Green Bread Seeds : అందుబాటులోకి వచ్చిన పచ్చిరొట్ట విత్తనాలు
త్రినేత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు. వానాకాలం సీజన్ కి ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జీలుగు 3,252 క్వింటాళ్లు, జనుము 1,170 క్వింటాళ్లు కలిపి 4,422 క్వింటాళ్ల…