ఆల్వాల్‌లో డీసీఎం వ్యాన్‌ బీభత్సం

Trinethram News : హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ ఆల్వాల్‌లో గురువారం మధ్యాహ్నం డీసీఎం వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. ఆల్వాల్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌కు సరకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా పాదచారులపైకి దూసుకొచ్చింది. అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తోన్న తిరుపాల్‌…

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించిన భాజపా ఎమ్మేల్యేలు వెంకట రమణారెడ్డి, సూర్య నారాయణ…

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ హెల్త్ డైరెక్ట్ మరో సారి సంచలన కామెంట్స్

నా 25 ఏళ్ల ఉద్యోగ జీవితం రాజీనామా చేస్తున్నాను ప్రజా జీవితంలోకి రావాలి అనుకుంటున్నాను.. ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్త గూడెం లో సేవలు చేస్తున్నాను, నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్న.. నా మొదటి సేవ నా కులానికే చేస్తాను ఖమ్మం,…

50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

Trinethram News : ప్రస్తుతం విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728…

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్‌ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…

You cannot copy content of this page