Unauthorized School Locked : అనుమతి లేని పాఠశాలకు తాళం.. ఎస్ఎఫ్ఐ
దేవరకొండ మే 19 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో అనుమతి లేని పాఠశాలకు ఎస్ ఎఫ్ ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్స్ సెంటర్ కు విద్యాశాఖ అధికారులతో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు సోమవారం తాళం…