రేపే ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం

సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం భద్రాచలంలో పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం . ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు…

కాంగ్రెస్ కొత్త పథకం : మహిళలకు నెలకు రూ.5000

తాము అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. ‘ఈ పథకం కింద పేద ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.5వేలు ఇస్తాం. ఇవాళ లాంఛ్ చేసిన యాప్లో అర్హులైన కొందరు…

రేపు భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Trinethram News : భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్.. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్.. మణుగూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎంరేవంత్ రెడ్డి గారు!!

ప్రధానమంత్రి సూర్య ఘర్…..రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి?

Trinethram News : ఇటీవల ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో, సబ్సిడీ ధరకే ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ కేంద్ర ప్రభుత్వ…

ఇందిరమ్మ ఇళ్లకు 3 వేల కోట్లు మంజూరు చేసిన రేవంత్ సర్కార్

Trinethram News : హైదరాబాద్:మార్చి 06రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు సమ్మతించింది. ఈ మేరకు రుణం పొందేం దుకు స్టేట్ హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిని తెలిపింది. ఇందులో…

మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం

Trinethram News : హైదరాబాద్ ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో గ్యారంటీ అమలుపై కసరత్తు చేస్తున్నారు.. మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని…

ఖాతాల్లో డబ్బులు జమ

విద్యా దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రు సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. మొత్తం 9,44,666 మంది విద్యార్థులకు రూ.708 కోట్ల మేర లబ్ధి కలగనుంది. ఇప్పటి వరకూ…

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయం లో నిత్యాన్నదానం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి

అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం…టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఈ రోజు నుంచి ప్రతి రోజు రెండువేల మంది భక్తులకు సరిపడేలా శ్రీగోవింద రాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది… తిరుమలలో రోజూ లక్ష మంది నిత్యాన్నదాన…

మధ్యాహ్నం సీఎం జగన్ కీలక సమావేశం

సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసిపి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టో అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల…

గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

హైదరాబాద్‌: గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తారు. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి…

You cannot copy content of this page