రైతు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం

Trinethram News : హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని…

ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క కామెంట్స్

Trinethram News : గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలు కోసం ఇబ్బంది పడేవారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు. టీఎస్ఆర్టీసీ అభివృద్ధి కి ప్రభుత్వ సహాయం అందుతూనే…

బస్సులను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

నేడు హైదరాబాద్ లో 22 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.. మహలక్ష్మి పథకం ద్వారా నడవనున్న 22 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. అందుబాటులోకి తెచ్చిన TSRTCబస్సులను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

₹కోటి వరకు రుణం, ₹5 లక్షల బీమా.. రేపే ప్రారంభం

Trinethram News : TS: మహిళా స్వయం సహాయక సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ మహిళా శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టనుంది. రేపు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో CM రేవంత్ దీనిని ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల…

రేపే ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం

సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం భద్రాచలంలో పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం . ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు…

కాంగ్రెస్ కొత్త పథకం : మహిళలకు నెలకు రూ.5000

తాము అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. ‘ఈ పథకం కింద పేద ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.5వేలు ఇస్తాం. ఇవాళ లాంఛ్ చేసిన యాప్లో అర్హులైన కొందరు…

రేపు భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Trinethram News : భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్.. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్.. మణుగూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎంరేవంత్ రెడ్డి గారు!!

ప్రధానమంత్రి సూర్య ఘర్…..రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి?

Trinethram News : ఇటీవల ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో, సబ్సిడీ ధరకే ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ కేంద్ర ప్రభుత్వ…

ఇందిరమ్మ ఇళ్లకు 3 వేల కోట్లు మంజూరు చేసిన రేవంత్ సర్కార్

Trinethram News : హైదరాబాద్:మార్చి 06రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు సమ్మతించింది. ఈ మేరకు రుణం పొందేం దుకు స్టేట్ హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిని తెలిపింది. ఇందులో…

మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం

Trinethram News : హైదరాబాద్ ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో గ్యారంటీ అమలుపై కసరత్తు చేస్తున్నారు.. మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని…

You cannot copy content of this page