Pawan : ప్రజలను ఇబ్బందిపెడితే కూటమినేతలనూ ఉపేక్షించను
Trinethram News : Andhra Pradesh : అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్తా. భూదందాల బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తా. ఫిర్యాదులను స్వయంగా పరిశీలిస్తా. కూటమి పాలన…