Alcohol Ban : 73 ఏళ్ల తర్వాత సౌదీలో మద్య నిషేధం ఎత్తివేత
Trinethram News : సౌదీ అరేబియాలో ఒక విప్లవాత్మక మార్పు చోటుచేసుకోనుంది. సౌదీలో దాదాపు 73 ఏళ్లుగా అమలులో ఉన్న మద్య నిషేధాన్ని ఎత్తివేయనున్నారు. ఆ దేశంలో 2026 నాటికి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు, పరిమిత వినియోగానికి…