Dr. Sathi Suryanarayana Reddy : ఇంటర్ విద్యార్థులు సన్మానించిన, మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
త్రినేత్రం న్యూస్ : అనపర్తి. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి లో మొదటి స్థానంలో ర్యాంకు సాధించిన విద్యార్థులను సన్మానించి, నగదు బహుమానం అందచేసిన అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ…